వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్ల కలెక్షన్లు సాధించిన 'సీతా రామం' మూవీ..!
నైజాం : 4.28 కోట్లు , సీడెడ్ : 1.23 కోట్లు , యూ ఏ : 1.67 కోట్లు , ఈస్ట్ : 1.01 కోట్లు , వెస్ట్ : 66 లక్షలు , గుంటూర్ : 77 లక్షలు , కృష్ణ : 89 లక్షలు , నెల్లూర్ : 42 లక్షలు , వారం రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 10.93 కోట్ల షేర్ , 20.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.15 కోట్లు . ఇతర భాషలలో : 3.00 కోట్లు . ఓవర్ సీస్ లో : 4.10 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో సీతా రామం మూవీ 19.18 కోట్ల షేర్ , 37.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు.