ఇమ్యూనిటీ ని చలికాలంలో ఇలా పెంచుకోండి..!
సిట్రస్ పండ్లు : మనం ప్రతిరోజు సిట్రస్ పండ్లు తీసుకున్నట్లయితే మన శరీరానికి విటమిన్ సి.. పొందడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంపొందించు కుంటం. సిట్రస్ ఫుడ్స్ తీసుకోవడం కారణంగా శరీరం చాలా ఫిట్ గా ఉండడమే కాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే కమల పండ్లు, ద్రాక్ష పండ్లు లు నిమ్మ పండ్లు నిత్యం తీ సు కో వ డం కా రణం గా మ నకు వి టమి న్ సి అనే ది తొం దర గా మన శరీరానికి లభిస్తుం ది. తద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము.
గుడ్లు : మనము ఈ శీతాకాలంలో ప్రతిరోజు కోడి గుడ్లు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇక అలాగే విటమిన్ డి మరియు విటమిన్ సి ఈ తీసుకోవడం కారణంగా... మనకు అందుతాయి.
అల్లం : మనం నిత్యం అల్లం.. తినడం కారణంగా మనకు అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా వికారం, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి రోజూ పై చెప్పిన ఆహారపు అలవాట్లు పాటిస్తే... మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తె ప్రమాదం ఉండ బోదు. ముఖ్యంగా శీతా కాలంలో... ఈ నియమాలు పాటించాలి.