మోకాళ్ల నొప్పులకు ఇలా చెక్ పెట్టండి !

Veldandi Saikiran
ప్రస్తుత కాలంలో చాలామంది మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అతిగా పని చేయటం లేదా క్యాల్షియం లోపం కారణంగా ఈ మోకాళ్ళ నొప్పులు తలెత్తుతాయి. అయితే... ఈ మోకాళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు... కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఆ టిప్స్ ఏంటి ? ఎలా వాడాలో ? బ్లూ చూద్దాం.
క్యాల్షియం : మన మోకాళ్ళ నొప్పుల కు ముఖ్య మైన కారణం కాల్షియం లో పం. క్యాల్షి యం లేక పోవడం కారణం గానే... మనిషి కి నొప్పులు అనేవి వస్తాయి. అయి తే మనం క్యాల్షియం తీసు కోవడానికి కారణం గా మన ఎముకల తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగం కరం. ఎముకలు దూరంగా ఉంచడం లో క్యాల్షియం ముఖ్య పాత్ర వహిస్తుంది. మనం ఎక్కువ గా కాల్షియం ఉన్న ఆహా ర పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలు మరియు పాల తో తయారైన పదార్థాలను మనం ఎక్కువగా తీసుకుంటే క్యాల్షియం మనకు తగిన మోతాదులో లభిస్తుంది. అలాగే చీజ్ మరియు ఆకుకూరలు లాంటివి తీసుకుంటే మంచిది.
విటమిన్ డి : మన ఎముకల దృఢత్వానికి ముఖ్య కారణం విటమిన్ డి. మన ఎముకలు ధృడంగా మరేలాంటి నొప్పులు లేకుండా చూసుకోవడానికి... విటమిన్-డి ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. గుడ్లు, చేపలు మరియు మష్రూమ్స్ తినడం కారణంగా మనకు విటమిన్  డి అనేది ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు... విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి.
మంచి కొవ్వు పదార్థాలు : మంచి కొవ్వు పదార్థాలు తీసుకోవడం కారణంగా మనకు ఎలాంటి మోకాళ్ళ నొప్పులు రావు. బాదం, కొబ్బరి, అవకాడో, లాంటివి మనం నిత్య జీవితంలో తీసుకోవడం కారణంగా మన ఎముకలు దృఢంగా తయారవుతాయి. తద్వారా మోకాళ్ళ నొప్పుల సమస్యలు మన చెంతకు చేరావు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: