FCI లో మేనేజర్ ఉద్యోగాలు...దరఖాస్తు ఆఖరు తేదీ...
ఎఫ్ సిఐ ( ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)
భారత దేశ ప్రభుత్వంచే నడపబడుతున్న అత్యంత కీలకమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం
చెన్నై లో ఉంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆహార ధాన్యాలని కొనడం, రవాణా చేయడం , అమ్మడం,
ఆహారా ధాన్యాల ఉత్పత్తులని పెంచడం. అంతేకాదు భారత ప్రభుత్వ మధ్యాహ్న భోజన పధకానికి
ధాన్యాన్ని సరఫరా చేస్తుంది. అయితే ఇందులో రకరకాలుగా విభాగాలు ఉంటాయి. తాజాగా ఈ విభాగాలకి
సంభందించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎఫ్ సిఐ. సంస్థకి సంభందించిన డిపోలు,
కార్యాలయాలలో మేనేజర్ పోస్టులని భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు : 330
విభాగాల వారీగా ఖాళీలు :
జనరల్, డిపో ,మూమెంట్ ,అకౌంట్స్ ,టెక్నికల్
,సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్, హిందీ
అర్హత : సంభందిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ , సీఏ
, ఐసీడబ్ల్యూఏ, బీకాం , ఎంబీఏ , బీఎస్సే మాస్టర్
డిగ్రీ ఉండాలి. అంతేకాదు అనుభవం తప్పనిసరి.
వయసు : హిందీ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మిగిలిన
పోస్టులకు 28 ఏళ్లు
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ
పరీక్ష తేదీ : నవంబర్ / డిసెంబర్ -2019
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ : 28-09-2019
దరఖాస్తు చివరి తేదీ : 27-10-2019
మరిన్ని వివరాలకి : https://www.recruitmentfci.in/