రష్యా కూడా ఇజ్రాయెల్‌కు భయపడుతోందా?
ఇది తప్పని ఎందుకు అంటున్నామంటే కాశ్మీర్ ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఆ వ్యక్తి భావించేవాడు కాబట్టి. తీవ్రవాదానికి మూలమైన వ్యక్తి యాసర్ అరాఫత్. ఆ వ్యక్తి తర్వాత ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గరనుంచి, హమాస్ తీవ్రవాదులు దగ్గరనుంచి నేర్చుకుందే ఈ తీవ్రవాదం. మరి పుతిన్ ఈ హమాస్ తీవ్రవాదుల పైన ఎందుకు అంత ప్రేమను చూపిస్తున్నాడో తెలియడం లేదు.
ఒకప్పుడు తాలిబాన్ల దెబ్బకి యూఎస్ఎస్ఆర్ ముక్కలైన సందర్భం ప్రపంచానికి తెలిసిందే. తాలిబన్లతో యుద్ధం ప్రారంభించి సుదీర్ఘకాలం సాగించడం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సదరన్ రష్యా దేశాలని ముక్కలు చేసింది. అయితే తిరిగి యుఎస్ ఎస్ ఆర్ ని తీసుకొస్తాను అంటున్న పుతిన్ హమాస్ తీవ్రవాదులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో తెలియడం లేదు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ గతంలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని అంటే అన్ని దేశాలు కలిసి హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేయాలని. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తీవ్రవాదాన్ని తుద ముట్టించాలని ఆయన చెప్పడం జరిగింది. గతంలో అయితే మానవత్వం అంటూ ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మానవత్వం అనే మాటను పక్కనపెట్టి తీవ్రవాదులను తుద ముట్టించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మానవత్వంతో తమ దేశంలోకి ఆశ్రయానికి వచ్చినటువంటి వాళ్ళు దానవుల్లా ప్రవర్తించేసరికి ఇమాన్యుల్ మేక్రాన్ ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అయితే ఇది పుతిన్ కు నచ్చడం లేదు.