భర్త అసహజ శృంగారం.. ప్రైవేట్ పార్ట్ కొరికేసిన భార్య?

praveen
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధరం. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయి బ్రతకాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య వస్తున్న చిన్న చిన్న గొడవలు ఎన్నో దారుణాలకు కారణం అవుతూ ఉన్నాయి. ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు కూడా దారితీస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని హమీంపూర్ జిల్లా సదర్ కోత్వాల్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక షాకింగ్ ఘటన జరిగింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం అనేది ఉంటుంది. అయితే ఇద్దరు పరస్పరం ఇష్టపడ్డప్పుడు మాత్రమే ఇలా శృంగారంలో పాల్గొనవచ్చు.

 కొంతమంది ఏకంగా భాగస్వామికి ఇష్టం లేకపోయినా బలవంతంగా శృంగారం చేయడం లేదంటే అసహజ రీతిలో శృంగారం చేసి ఇబ్బందులకు గురి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ మహిళ తన భర్త నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. కౌత్వాలి గ్రామంలో తన భర్త అసహజ సంభోగం చేశాడు అన్న కోపంతో ఏకంగా భార్య ఏకంగా అతని ప్రైవేట్ పార్ట్ ను పళ్లతో కొరికేసింది. అయితే ఈ విషయం తెలిసి వెంటనే కుటుంబ సభ్యులు సదరు భర్తను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 భర్త తరచూ అసహజ శృంగారానికి పాల్పడ్డాడని.. ఎన్నిసార్లు చెప్పినా తీరులో మార్చుకోలేదని భార్య భర్త పై ఆరోపణలు చేసింది.  అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అతను జననాంగాలు నోటిలో ఉండగా భార్య పురుషాంగాన్ని పళ్ళతో గట్టిగా కొరికేసింది. దీంతో ఇక భర్త జననంగాలు రక్తసిక్తం అయిపోయాయి అని చెప్పాలి. అయితే నొప్పితో అతడు గట్టిగా అరవడంతో.. ఇక కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ దవడను నొక్కి దాన్ని వేరు చేశారట. అనంతరం భర్త రాత్రి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఈ కేసులో గాయపడిన భర్తకు చికిత్స కొనసాగుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: