కారులో శృంగారంలో మునిగిన ప్రేమజంట.. అందులో పోలీస్ ఎంట్రీ.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో ప్రేమ జంటలు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము ఉన్నది పబ్లిక్ ప్లేస్ అని తెలిసినప్పటికీ అదంతా పట్టించుకోకుండా ఇక రొమాన్స్ లో మునిగి తేలుతూ ఉన్నాయి ప్రేమ జంటలు. కొంతమంది అయితే ఏకా మెట్రో ట్రైన్ లాంటి పబ్లిక్ ప్లేస్ లో కూడా దుకాణం పెట్టేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. పబ్లిక్ పార్కుల్లో  లవర్స్ ఇతరులకు తమ ప్రవర్తనతో ఇబ్బంది కలిగించడం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది.

 ఇక ఈ మధ్యకాలంలో ఏకంగా రోడ్డుపై బైక్ ఫై వెళ్తూనే రొమాన్స్ లో మునిగి తేలుతున్న ఘటనలు.. అయితే ప్రతి ఒక్కరిని అవక్కయ్యేలా చేస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇద్దరు లవర్స్ కారులో శృంగారంలో మునిగితేలారు. ఇంతలో ఊహించని విధంగా అంతలోనే పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసు తో కాసేపు వాగ్వాదానికి దిగిన ఆ జంట  ఏకంగా ఆ పోలీసును కారుతో గాయపరిచి అక్కడ నుంచి పారిపోయారు ఆ ప్రేమ జంట. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఒక పార్కు సమీపంలో ఓ జంట కారులో ఏకంగా శృంగారంలో మునిగి తేలుతుంది.

 ఇది గమనించిన పోలీస్ అధికారి అక్కడికి వచ్చాడు. దీంతో ఏకంగా పోలీస్ అధికారితోనే వాగ్వాదానికి దిగింది ఆ ప్రేమ జంట. చివరికి ఆ అధికారిని కారుతో గాయపరిచి పారిపోయారు. అయితే బెంగళూరు జ్ఞాన భారతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరగగా గాయపడిన సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పారిపోయిన ప్రేమ జంట కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పార్క్ చుట్టూ ఎంతోమంది జనాలు ఉన్నప్పటికీ.. ఆ జంట కారులో బట్టలు విప్పి మరి శృంగారంలో నిమగ్నమైందట. ఈ సమయంలోనే తాను గమనించాను అని సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: