
ఆవులకు అస్వస్థత.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యం?
ఇక మరి కొంత మంది కామాంధులు ఆడపిల్లలే కాదు ఏకంగా మగవాళ్ళ ఫై సైతం దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇక మరికొన్ని సార్లు కామందులు మరింత రెచ్చి పోతున్నారు. ఆడపిల్లలు మగ పిల్లలే కాదు మూగ జీవాల పైన కూడా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొల్లంలో వెలుగు లోకి వచ్చింది. ఇటీవల కాలం లో ఎంతో రైతులకు సంబంధించిన ఆవులు అస్వస్థతకు గురి కావడం జరుగుతుంది. ఎంతో మంది రైతులు ఆవులను అమ్ము కోవడం కూడా చేస్తున్నారు.
అయితే దాదాపు 20 మంది రైతులకు సంబంధించిన ఆవులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించగా అసలు నిజం బయటపడింది. అదే ప్రాంతానికి చెందిన తంబీ అనే రైతు ఆవుల పై అత్యాచారానికి పాల్పడ్డాడు అన్న విషయం బయటపడింది. ఆవు పై అత్యాచారం చేయడమే కాదు ఆవు జనానంగాల్లోకి కర్రలను జోప్పించేవాడు. అంతే కాకుండా రాళ్లతో పొదుగు లపై కొట్టి గాయపరిచే వాడు అని అక్కడి రైతులు ఆరోపించారు. సిసిటివి ఫుటేజీ లో కూడా ఇదే వెల్లడి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.