మరో యాప్ ప్లాన్ చేసిన రాజ్ కుంద్రా... బయటకు వచ్చిన చాటింగ్...?
స్ట్రీమింగ్ సర్వీస్ అయిన హాట్‌షాట్స్ యాప్‌లో రాజ్ కుంద్రా భారీగా లాభాలు ఆర్జించాడు అని విచారణలో గుర్తించారు. ఈ కేసు లో రాజ్ కుంద్రా కీలక కుట్రదారుడని తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా పోర్న్ వీడియోల రాకెట్ లో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు .