ఆంధ్ర ప్రదేశ్ తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ నిధులకు పరిపాలన అనుమతులు

Lokesh

 

తాగునీటి సరఫరా ప్రాజెక్టు నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం అనుమతులు మంజూరయ్యాయి.

 


రెండు జిల్లాల్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టుల కోసం 6 వేల 780 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. చిత్తూరు జిల్లాలో వివిధ మండలాలకు 2 వేల 800 కోట్ల రూపాయల చొప్పున, కడప జిల్లాలో వాటర్ గ్రిడ్ కోసం 3 వేల 980 కోట్ల రూపాయల పనులకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: