మహిళల అందాలకు- అందమైన చిట్కాలు

Durga
రోజుకొకసారి తాజా నిమ్మరసంతో ముఖం కడుక్కోవాలి. లేదా రోజుకు నాలుగుసార్లు నిమ్మరసాన్ని బంప్ మీద రాసిన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆపీల్ గుజ్జులో వెన్న కలిపి పెదవులకు రాస్తే పగిలిన పెదవులు త్వరగా మామూలు స్థతికి వస్తాయి. చిటికెడు తేనెలో అంతే మోతాదులో కీరరసం కలిపి రాత్రి పడుకునేముందు పెదవులకు రాస్తే ఉదయానికి సున్నితంగా పూలరెక్కల్లా ఉంటాయి. టోనర్తో చెవి లోపిలి బయటి భాగాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఒకటేబుల్ స్పూన్ రోజ్ ఆయిల్ను తీసుకొని రెండున్నర లీటర్ల నీటిలో కలుపుకొని ఫ్రిజ్ లో ఉంచి టోనర్ లాగా ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ ను టోనర్ లాగా ఉపయోగించవచ్చు. టోనర్షరి కొనేముందు బ్యూటీ కన్సల్టెంట్ సలహా తీసుకోవటం మర్చిపోవద్దు. ఆయిలీ స్కిన్ గలవారు ’’జంటిల్‘‘ టోనర్స్ వాడాలి. టోనర్స్ను ఎంచుకునేటప్పుడు జంటిల్ లేదా ఆల్కహాల్ – ఫ్రీ ఉన్న టోనర్స్ తీసుకోవాలి టోనర్స్ ని ప్రతిరోజు వాడకూడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: