ఇలాంటి స్త్రీలను నమ్మినచో జీవితం సర్వ నాశనం అవుతుంది..!!

Mamatha Reddy
ఇలాంటి స్త్రీలను నమ్మినచో జీవితం సర్వ నాశనం అవుతుంది..!!
ప్రతి పురుషుడి విజయం వెనకాల స్త్రీ ఉంటుంది అనేది మనకు పెద్దలు చెప్తున్న మాట.. అయితే అందరూ స్త్రీలు కూడా మంచి వారు కాదు కొంతమంది ని నమ్మితే జీవితం సర్వనాశనం అవుతుందని అదే పెద్దలు మనకు విన్నవిస్తున్నారు..నిజానికి స్త్రీలలోనే మగవారికంటే ద్వేషం అసూయా ఎక్కువగా ఉంటాయనేది ఒక పరిశోధన సారాంశం.. అలా ఎక్కువ ద్వేషం అసూయా ఉన్న ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు..స్ట్రీలలో అందరు మంచి వారు ఉండరు.. అలా అని అందరు చెడ్డవారు ఉండరు.. కానీ అందరిలాగే స్త్రీలు కూడా ఉంటారని మాత్రం కొందరు స్త్రీలు నిరూపిస్తూ ఉంటారు.. కానీ స్త్రీ కి కోపమొస్తే ఎంతటి పరిణామాలు జరిగాయో మనం చూశాం.. అలాంటి ఒక ఉదాహరణ మారడవెంకయ్య తన భాస్కర్ శతకంతో ఒక పద్యాన్ని రాశాడు.. ఆ పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం..
అంగనా నమ్మరాదు తనయంకెకు రాని
మహాబాద్యువే
భంగుల మాయలొడ్డి చేరుపం
డాలపేటు : వివేకియైన సా
రంగధరుం బాదంబులు కారంబులు
గోయంగఁజేసే దొల్లి చి
తరంగి యనేకముల్ నుడువరని
కుయుక్తులుపన్ని భాస్కరా!

దీని అర్థమేమిటంటే :  భాస్కరా.. పూర్వము చిత్రాంగి అను ఒకామె తన కామోదరకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని తన కామోదరకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని తన కామము తీర్చమని కోరగా అతడు నిరాకరించెను ఆ కోపంతో ఆమె ఎన్నో కుతంత్రాలు పన్ని అతని కళ్ళు చేతులు ఖండింపచేసింది.. చిత్రాంగి లాంటి స్త్రీలు తమ ఉద్దేశాలకు అనువుగా వ్యవహరించని వాడిని అతడు ఎంత బలవంతుడైన వాడిని పడు చేయడానికే ఆలోచిస్తారు. అందువలన అనైతిక కామవాంఛ ఉన్న స్త్రీలను నమ్మరాదు..
ఈ సారంగధరుడు ఎవరో కాదు రాజరాజనరేంద్రుడు చిత్రాంగిలా కొడుకు.. అయితే సారంగధరుడినికి పెళ్లి చేయాలనీ చిత్రాలు చూస్తున్న క్రమంలో రాజరాజనరేంద్రుడు చిత్రాంగి ఫోటో ను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తలచి బదులుగా రాజరాజనరేంద్రుడు సారంగధరుడి ఫోటో పంపిస్తాడు. క్షత్రియ వివాహం చేసుకుని మోసపోయి రాజరాజనరేంద్రుడు భార్యగా ఆ రాజ్యానికి వస్తుంది.. ఆ తర్వాత ఆమె అసలు విషయం తెలిసి ఎంతో బాధపడుతుంది.. ఒకరకంగా ఆమె అమాయకుడిపైన ఆమె పగ తీర్చుకుంది అని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: