ఆడవాళ్ళ యవ్వనంగా ఉండడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు.. !!

Suma Kallamadi

ఆడవాళ్లు  ఎప్పటికి యవ్వనంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కొంతమంది మహిళల్లో చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చినట్లు కనిపిస్తాయి. అందుకనే ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తే  వృద్ధాప్య ఛాయలు కనపడవు. వృద్ధాప్య లక్షణాలు అంటే  మొదట చర్మం ముడతలు, జుట్టు తెల్లబడడం, కళ్ళ కింద చారలు రావడం గమనించవచ్చు. చర్మానికి తగిన స్థాయిలో తేమని సమకూర్చటం వలన యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఇది చర్మం పైన ఉండే  మలినాలను తోలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ చర్మం ఎక్కువ {{RelevantDataTitle}}