బట్టల దుకాణంలోకి వెళ్లిన ఆవు.. ఏం చేసిందో చూడండి?

praveen
సాధారణంగా బట్టల దుకాణం అన్న తర్వాత ఎప్పుడు షాప్ లోకి కొత్త కస్టమర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. క్రమంలోనే ఎలాంటి కస్టమర్లు వచ్చిన ఇక షాపులో ఉన్న సిబ్బందికి పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఊహించని కస్టమర్లతో షాప్ సిబ్బంది షాక్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఊహించని కస్టమర్ ఏకంగా బట్టల దుఃఖానికి రావడంతో షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు.

 ఇంతకీ ఇలా బట్టల దుకాణంలోకి వచ్చిన కస్టమర్ ఎవరో తెలుసా.. మనిషి కాదు ఏకంగా ఆవు. ఆవుకి బట్టల దుకాణంలో పని ఏముంది... అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది అని ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఎందుకు వెళ్లిందో.. ఏం చేయడానికి వెళ్ళిందో.. తెలియదు కానీ ఇక ఏకంగా మనుషుల్లాగానే బట్టల దుకాణంలోకి వెళ్లిన ఆవు ఏకంగా షాపు మొత్తం కలియతిరిగింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అస్సాంలోని దుబ్రి ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.

 ఊహించని విధంగా బట్టల దుకాణంలోకి వెళ్లిన ఒక ఆవు షాప్ మొత్తం కలియతిరిగింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎక్కడ ఇలాంటి వస్తువులను ధ్వంసం చేయకుండా మళ్లీ దానంతట అదే బయటకు వెళ్ళిపోయింది. అయితే ఇదంతా గమనించిన దుకాణ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యం లో మరిగిపోయారు అని చెప్పాలి. ఇక ఇలా ట్విటర్లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. పాపం ఆవు మనిషి అనుకుందేమో అందుకే బట్టల దుకాణం లోకి వెళ్ళింది. కానీ అక్కడ అద్దంలో చూసి  తాను ఆవు అని గుర్తించి మళ్ళీ బయటికి వచ్చేసినట్లు ఉంది అని ఫన్నీ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: