బుల్లి పిట్ట: ఫ్లిప్ కార్ట్ లో యాపిల్ డేస్ సేల్..!!
యాపిల్ డేస్ సేల్ సందర్భంగా.. ఫ్లిప్కార్ట్ ఐఫోన్ ని -13 నీ రూ.62,999 తగ్గింపు దరకు అందుబాటులో ఉంచింది. ఇక వీటితోపాటు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ లావాదేవుల పైన రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ కలదు. ఇక ఆపిల్ వెబ్సైట్లో అధికారం గా దీని ధర రూ.69,900 రూపాయల కలదు. ఇప్పటికి ఈ మొబైల్స్ పైన భారీ తగ్గింపు ఆఫర్లను కూడా ప్రకటించింది. యాపిల్ నుంచి సరికొత్తగా వచ్చిన ఐఫోన్ -14 మొబైల్ రూ.77,490 రూపాయలకు సేల్ చేస్తోంది. hdfc క్రెడిట్ కార్డు పైన రూ.5 వేల రూపాయల వరకు తగ్గింపు ఉన్నట్లు తెలుస్తోంది.
IPHONE -14 ప్రో:
ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే..128 స్టోరేజ్ మోడల్ తో కలదు. దీని ధర రూ.87,490 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే .. ఐఫోన్ 14 మోడల్ సమానంగా కలదు. బ్యాంకు కార్డుల పైన ఐదువేల వరకు తగ్గింపు కలదు. ఐఫోన్ 12 ప్రస్తుతం పాత స్మార్ట్ మొబైల్ అయినప్పటికీ కొనుగోలు చేసుకోవచ్చు. డివైస్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఎందుకంటే ఆపిల్ ఆరేళ్ల పాత మొబైల్ ను కూడా అప్డేట్ను అందిస్తోంది.