బుల్లి పిట్ట: రూ.13 వేలకే భారీ స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీ..!

Divya
ప్రస్తుతం స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో సూపర్ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకునే వెసులబాటు కల్పించబడింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. అయితే అది ఎలా అనుకుంటున్నారా? ఆ డీల్ గురించి ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్లో ప్రస్తుతం స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్ లభిస్తుంది. ముఖ్యంగా భారీ డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీలను మీరు కేవలం అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు . మరి ఆ స్మార్ట్ టీవీ ఏదో కాదు ఐ ఫాల్కన్..
ఈ స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం సూపర్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది.  ముఖ్యంగా భారీ తగ్గింపు ధరకు లభిస్తూ ఉండడం గమనార్హం. అమెజాన్లో 43 అంగుళాల ఐ ఫాల్కన్ ఫుల్ హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ 43 F 52 మోడల్ పై అదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది.  ఈ టీవీ పై ఏకంగా 69% తగ్గింపు లభిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈటీవీ ఎంఆర్పి ధర రూ.44,990 కాగా దీనిని ఇప్పుడు రూ.13,790 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈటీవీ కొనుగోలు చేయాలని అనుకుంటే మరింత తగ్గింపు ప్రయోజనం సొంతం చేసుకోవచ్చు . రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది.  అంటే ఈ టీవీని అప్పుడు మీరు రూ. 13000 కంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 43 అంగుళాల ఈ స్మార్ట్ టీవీని అమెజాన్,  ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.  మొత్తంగా అత్యంత తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: