బుల్లిపిట్ట: హ్యుందాయ్ కంపెనీ పెట్రోల్, డీజేల్ లేకుండా నడిచే కార్..!

Divya
దేశమంతటా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎక్కువగా తన హవాని కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా హ్యుందాయ్ కంపెనీ సంబంధించి మరొక వార్త విడుదల చేసింది. హైడ్రోజన్ తో నడిచే ఎటువంటి కారును త్వరలో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది అన్నట్లుగా తెలుపుతోంది. అయితే ఇదివరకే ఫ్లయింగ్ కార్ ను కూడా సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్ల వైపే ప్రజలు మక్కువ చూపడంతో.. వాటికంటే అధునాతన టెక్నాలజీతో హైడ్రోజన్ తో నడిచే కార్లను తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

ఎలక్ట్రిక్ బ్యాటరీలు కూడా ఎక్కువగా హైడ్రోజన్ వంటి పదార్ధాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇక అందుచేతనే ఈ హైడ్రోజన్ తోని ఇంజన్లను నడుస్తోంది కనుక అందుచేతనే ఈ కార్లకు హైడ్రోజన్ ఉపయోగించి పని చేసే విధానం తయారు చేస్తున్నారు. రవాణా నా రంగంలో హైడ్రోజన్ ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నట్లు పర్యావరణ నిపుణులు కొంతమంది తెలియజేస్తున్నారు.
విద్యుత్ వాహనాల కంటే బాగా సరైన ఫలితాలను ఈ హైడ్రోజన్ వెహికల్స్ ఇచ్చే అవకాశం ఉన్నదట. కానీ ఇలాంటి టెక్నాలజీ ఇంకా మన దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇది పూర్తిగా అందుబాటులోకి రావాలంటే ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. హైడ్రోజన్ వంటి పరికరాలు వాడడం వల్ల, వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
ఈ హైడ్రోజన్ వాహనాలను ఒకసారి ఛార్జింగ్ చేసినట్లయితే గరిష్టంగా 500 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చాట. మన పెట్రోల్ ట్యాంక్ మాదిరే వాహనాలు ట్యాంకులు నింపుకోవచ్చు. ఇది చాలా తేలికగా ఉంటుంది. అందుచేతనే వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించే ఎందుకు మరింత సులువు గా మారుతుంది. ఏదైనా నింపుకునేందుకు కేవలం 5 నిమిషాల వ్యవధి చాలు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను హ్యుందాయ్ కంపెనీ త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: