బుల్లిపిట్ట: పాకెట్ ఫ్యూ...టెక్నాలజీతో మొబైల్ తో అవసరం లేదు..!

Divya
రానురాను కాలం మారుతున్న కొద్దీ అందరూ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఎటువంటి సమాచారానైనా.. కేవలం రెండు నిమిషాల లోనే కనుక్కొనే అంత టెక్నాలజీలో ఉన్నాము ఇప్పుడు మనము. అయితే టెక్నీషియన్స్ మాత్రం ఇంకా సరి కొత్త రూపంతో ముందుకు పోవాలంటూ ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీతో.. మన ముందుకు వచ్చారు వాటి వివరాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు.. మొబైల్ కు సంబంధించి ఏదైనా మెసేజ్ గాని, అలర్ట్ వంటివి వస్తే మనం బయటికి తీసుకుని చూడవలసి ఉంటుంది. కానీ కానీ గత 2 సంవత్సరాల క్రిందట స్మార్ట్ బ్యాండ్ పేరుతో కొన్ని స్మార్ట్ వాచెస్ వచ్చినప్పటికీ.. అందులో మన మొబైల్ లింక్ మొబైల్ మొబైల్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ స్మార్ట్ వాచ్ లో చూపిస్తుంది.అయినా కూడా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వారి కోసం కెనడా యూనివర్సిటీలు ఒక పరిశోధకుల్లో మంచి విషయం తెలియజేశారు.
ఇకమీదట ఈమెయిల్ మెసేజ్, గూగుల్ యాప్స్ చూసేందుకు వంటివి చూసుకునేందుకు స్మార్ట్ మొబైల్ పైన ఆధారపడకుండా పాకెట్ ఫ్యూ... అనే ఒక టెక్నాలజీని కెనడా యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో సెల్ ఫోన్ తో ఎటువంటి పని లేకుండా మనం వాతావరణ పరిస్థితిని, ఏదైనా నోటిఫికేషన్ వంటివి మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చు.
అది ఎలాగంటే పాకెట్ ఫ్యూ... అనే టెక్నాలజీ సహాయంతో.. మనం వేసుకునే దుస్తులు పైన.. ఎల్ఈడి కాంతుల వాళ్లే వచ్చిన నోటిఫికేషన్ను సమీక్ష గా చూసుకోవచ్చుని పరిశోధకులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీనిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఇ రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ స్మార్ట్ పరికరాల వంటి సహాయంతో ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచి వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆ సైంటిస్టులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: