బుల్లి పిట్ట: సగం ధరకే 55 ఇంచల 4k స్మార్ట్ టీవీ..!!

Divya

అమెజాన్ నుండి 55 ఇంచుల స్మార్ట్ టీవీ అత్యధిక భారీ డిస్కౌంట్ తో కస్టమర్లకు అందించబోతోంది. అది కూడా కేవలం రూ.30 వేలకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది అమెజాన్ నుండి 55 ఇంచుల స్మార్ట్ టీవీ 69% డిస్కౌంట్. తో తక్కువ బడ్జెట్ లోనే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిగ్ సైజ్ తో పాటుగా.. డాల్బీ విజన్ మరియు అటామస్ సౌండ్ టెక్నాలజీతో ఉండడం జరుగుతుంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి ఇప్పుడు మనం అన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రముఖ బ్రాండెడ్  టీవీలలో FOXSKY -4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ పై పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ 69% డిస్కౌంట్ తో కస్టమర్లకు రూ.29,999 రూపాయలకి అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన పలు బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.. ఇక ముఖ్యంగా సిటీ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా తో పాటు ఇతర కార్డుల పైన కూడా 10% అదనపు డిస్కౌంట్ ని లభిస్తుంది.

ఈ ఫాక్స్ స్కై 55 అంగుళాల అల్ట్రా హెచ్డి 4k స్మార్ట్ టీవీ మనకు 55 ఇంచుల సైజులో లభిస్తుంది. ఇకపోతే 9.0 ఓ ఎస్ ఆండ్రాయిడ్ పైన ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది ముఖ్యంగా గరిష్ట బ్రైట్నెస్ ను  అందించగల ప్యానల్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుందని కంపెనీ కూడా వెల్లడించింది. ఇకపోతే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే రెండు యూఎస్బీ పోర్ట్స్ తో పాటు ఇన్బిల్ట్ వైఫై , 2 హెచ్డిఎంఐ పోర్ట్స్ ను కూడా కలిగి ఉంటాయి. ఇక సౌండ్ తో పాటు మరిన్ని ఫీచర్లు విషయానికి వస్తే కనుక 30 w హెవీ సౌండ్ ను అందించడంతోపాటు డాల్బీ ఆటం సౌండ్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. అలాగే 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు తో పాటు 2GB ర్యామ్ కూడా లభిస్తుంది.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: