బుల్లి పిట్ట: స్పెషల్ అట్రాక్షన్ గా నథింగ్ మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..!!

Divya
నథింగ్ మొబైల్ వ్యవస్థాపకుడు ఇదివరకు వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడుగా కార్ల్ పై నేతృత్వంలో యూకే ఆధారితంగా తయారు చేయబడిన నథింగ్ మొబైల్ సరికొత్త డిజైన్తో విడుదల చేస్తోంది. ఈ మొబైల్ ప్రతి ఒక్క యూజర్ లని ఆకట్టుకునే విధంగా ఉన్నది. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తోంది. {{RelevantDataTitle}}