ఐపీఎల్ కు దూరం.. మహమ్మద్ షమి రీ ఎంట్రీ ఎప్పుడంటే?

praveen
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి భారత క్రికెట్ పరీక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే ఇక ఎన్నో రోజుల నుంచి భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు శమీ ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నీలో బౌలింగ్ తో ఎలాంటి అద్భుతం చేసి చూపించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా హార్దిక్ పాండ్యా గాయం బారిన పడటంతో అదృష్టవశాత్తు టీమ్ ఇండియా తుది జట్టులో చోటు సంపాదించుకున్న అతడు ఇక భారత జట్టుకు అదృష్టంగా మారిపోయాడు అతి తక్కువ మ్యాచ్లోనే ఎక్కువ వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా రికార్డు సృష్టించడం.

 ఇక ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోనీలో మహమ్మద్ షమీ బౌలింగ్ ప్రదర్శన చూసి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మళ్లీ షమీ ప్రదర్శన చూద్దామంటే మాత్రం అటు అభిమానులకు ఛాన్స్ లేకుండా పోయింది ఎందుకంటే వరల్డ్ కప్ సమయంలోనే చీలమండ గాయంతో బాధపడుతూ ఇక వరుసగా మ్యాచ్లో ఆడిన మహమ్మద్ షమీ వరల్డ్ కప్ ముగిసిన నాటి నుంచి కూడా క్రికెట్కు దూరంగానే ఉన్నాడు ఇక అతను గాయం నుంచి కోరుకుంటున్నాడు అయితే గాయం నొప్పి అంతకంతకు ఎక్కువ అవుతుండడంతో అతను వరుసగా టీమిండియా ఆడుతున్న సిరీస్ లకు దూరం అవుతూనే ఉన్నాడు.

 ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్లో అయిన అందుబాటులోకి వస్తాడు అనుకుంటే అది జరగలేదు. అయితే ఇక 2024 ఐపీఎల్ టోర్నీ మొత్తానికి కూడా అతను దూరమవుతాడు అన్నది ఈటీవీ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇక మరో శీలమండ గాయానికి యూకేలో చికిత్స తీసుకోబోతున్నడట మాకు మత్స్యమే ఈ క్రమంలోని ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా తో జరిగే ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాటికి షమీ జట్టుకు అందుబాటులోకి రావాలని పట్టుదలతో ఉన్నాడట. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: