జగన్ తీసిన గొయ్యలో పడ్డ లోకేష్.. సీఎం మాస్టర్ స్కెచ్ అదుర్స్..!

lakhmi saranya
రాష్ట్రంలో మే 13న ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గాల్లో గెలుపులపై  జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గల్పుపై కోట్ల బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమి పాలు అయ్యారు.
ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారని అంచనాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నారట. మరోవైపు లోకేష్ పై మురుగు లావణ్య పోటీ చేశారు. ఆమె తొలిసారి బరిలోకి దిగింది. అయితే లావణ్య కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో వారికున్న ప్రజాదరణ, ప్రభుత్వ పథకాల లావణ్య కు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.
నారా లోకేష్ ను కథ ఎన్నికల్లో పక్క వ్యూహంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడించారని రచ్చ చాలా రోజులు కొనసాగింది. ఇక ఈ ఎన్నికలలో కూడా మహిళలు పోటీకి దింపి భారీ స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి మంగళగిరి నారా లోకేష్ దేనని ‌ పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. వైసిపి నాయకులు సైతం లోకేష్ ఓడిపోతారని గట్టిగా చెబుతున్నారు. ఒక ఏ నేపథ్యంలో లోకేష్ కలుపు తాయమని కోటమి నేతలు నమ్ముతున్నారు.
కానీ సీఎం జగన్ మాత్రం సైలెంట్ గా పని కానించేసారని అంచనాలు కొందరికి కలుగుతున్నారు. సో లోకేష్, గెలుస్తారా లేదా అనేది మరో నాలుగు రోజుల్లో తెలియనుంది. ఒకవేళ కనుక ఈ ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి లో గెలిస్తే రానున్న ఎన్నికలలో కూడా మంగళగిరి లోకేష్ దే అనీ నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఆనమాలు పెద్దగా లేవు. కానీ ఆ నియోజిక వర్గం నుంచే లోకేష్ పోటీ చేసి.. గెలుస్తా అని సవాలు చేశాడు. మరి లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: