ఏప్రిల్ 5 11 AM కు ఏపీ, తెలంగాణ టు వరల్డ్‌వైడ్ కరోనా బాధితుల నెంబర్లు ఇవే..
కరనా ప్రపంచాన్ని కమ్మేసింది.. కరోనా బాధితులు వరల్డ్ వైడ్‌గా 12 లక్షలు ఉంటే.. కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 64 వేలు ఉంది. మనదేశంలో కరోనా బాధితులు 3500 దాటి నాలుగు వేలకు చేరువ అవుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ కౌంట్ 272 ఉండగా.. ఏపీలో 226కు చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 11 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 12, 03, 058
మృతుల సంఖ్య - 64, 743
రికవరీ కేసుల సంఖ్య - 2, 46, 073
యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 91, 612
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 3, 11, 446
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 3, 11, 635 - 8454
స్పెయిన్ - 1, 26, 168 - 11, 947
ఇటలీ - 1, 24, 632 - 15, 362
భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3588
మృతులు - 99
తెలంగాణలో కేసులు - 272
తెలంగాణ మృతులు - 11
ఏపీలో కేసులు - 226
అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 34 కేసులు
ఏపీలో మృతులు - 1
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple