ఓదార్పులో కూడా బాబాయికి షాక్ ఇచ్చిన రామ్ చరణ్ !

Seetha Sailaja
ప్రస్తుతం చిరంజీవి పవన్ ల మధ్య భేదాభిప్రాయాలు పెరిగి అనుభందాలు దూరమైన నేపధ్యంలో చరణ్ పవన్ ల మధ్య సంబంధాలు అంతంతమాత్రoగానే ఉంటున్నాయి. ఎదో విధంగా పవన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని చరణ్ ప్రయత్నిస్తున్నా ఇంకా ఆ అవకాశం కలిసి రావడం లేదు.  ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం చరణ్, బ్రెయిన్ ట్యూమర్ తో బాద పడుతూ తనను చూడాలని కలవరిస్తున్న 10 ఏళ్ల రాహుల్ కోరికను తీర్చడానికి రంగంలోకి దిగడమే కాకుండా అచ్చు తన బాబాయి పవన్ ను ఫాలో అవుతూ చరణ్ ప్రవర్తించిన తీరు అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఈ విషయంలో కూడా చరణ్ బాబాయ్ రికార్డుల పై కన్నేసాడా అని అనిపించేడట్లుగా చేసింది.  సమంత బ్యాక్ బోన్ గా నిలిచే ప్రత్యూష ఫౌండేషన్ రాహుల్ కోరికను తీర్చడానికి రంగంలోకి దిగి రామ్ చరణ్ ను రాహుల్ వద్దకు వచ్చేడట్లుగా చేసి ఆ చిన్నారి కోరిక తీర్చింది. సుమారు ఒక అరగంట సేపు చరణ్ రాహుల్ దగ్గర గడిపి ఆ అబ్బాయికి ఆనందాన్ని కలిగించాడు. ఇన్ని విషయాలలో పవన్ ను అనుసరించిన చరణ్ రాహుల్ వైద్య ఖర్చుల నిమిత్తం ఏమి ఇచ్చాడు అన్నది తెలియక పోయినా కేవలం మాటలతోనే సరిపెట్టి మానసిక ధైర్యాన్ని ఇచ్చాడు. కాని ఇన్ని విషయాలలో తన బాబాయిని అనుసరిస్తున్న చరణ్ ఉదారతలో కూడా పవన్ బాటను పూర్తిగా అనుసరించ గలిగి నప్పుడే పవన్ రికార్డులే కాదు అభిమానుల వీరాభిమానాన్ని కూడా పొందగలుగు తాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: