నాని 'గ్యాంగ్ లీడర్' పై సాహో ఎఫెక్ట్
సాహో ఆగస్టు 15 నుండి ఆగస్టు 30 కి వాయిదా పడగా, గ్యాంగ్ లీడర్ విడుదల తేదీ మందకొడిగా మారింది. 13 సెప్టెంబర్ 2019న థియేటర్లకు నాని 'గ్యాంగ్ లీడర్' గా వస్తాడని ఇప్పుడు వినిపిస్తోంది.