రాజు గారి గది రివ్యూ
రాజుగారి గది అని సినిమాలో ఉన్న నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. కీ రోల్ చేసిన రాజీవ కనకాల గురించి. సినిమాని మలుపు తిప్పే పాత్రలో రాజీవ్ కనకాల సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రాజీవ్ కనకాల తర్వాత సినిమాని తమ భుజాల మీద వేసుకొని నడిపించినవారు ఇద్దరు.. వల్లే ధనరాజ్ అండ్ శకలక శంకర్. శివుడు అండ్ మైదానంగా వీరిద్దరూ చేసిన కామెడీ ఆడియన్స్ ని పిచ్చపిచ్చగా నవ్విస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీళ్ళు లేకపోతే సినిమా పెద్ద గుండు సున్నా అయ్యేది. ఇకపోతే సినిమాలో మెయిన్ రోల్స్ చేసిన అశ్విన్ ఓంకార్, పవిత్ర లోకేష్, చేతన్ చీను, రఘుబాబు, విద్యుల్లేక, అప్పారావు, ప్రభాస్ శీనులు వరస్ట్ అనిపించలేదు గానీ ఉన్ననంతలో ఓకే అనిపించేనతలా చేసారు. చెప్పాలంటే చేతన్ చీను నెగటివ్ యాంగిల్ సినిమాలో అక్కడక్కడా ఓవర్ డోస్ అనిపిస్తుంది. ధన్య బాలకృష్ణకి ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్ర లేదు, పెర్ఫార్మన్స్ చేస్తున్న స్కోప్ కూడా లేదు.. సో ఈ క్యారెక్టర్ లైట్.. ఈశాన్య అనే ఇంకో హీరోయిన్ సినిమాకి జస్ట్ ఒక గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే.. ఇక సినిమాకి కీలకం అవ్వాల్సిన పూర్ణ, పోసాని కృష్ణమురళిల పాత్ర డిజైనింగ్ చాలా చెత్తగా ఉంది, ఇక దానిని అంతకన్నా దారుణంగా ప్రెజంట్ చేసారు. కావున వీరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Balakrishna
-
Raju Gari Gadhi
-
Cinema
-
shankar
-
Comedy
-
Suresh
-
sai karthik
-
Vemuri Radhakrishna
-
Kathanam
-
Government
-
television
-
Naga Aswin
-
silver screen
-
rajiv kanakala
-
lord siva
-
chetan
-
Prabhas
-
Heroine
-
omkar
-
Ohmkar
-
Tollywood
-
Horror
-
Audience
-
Sambandam
-
Director
-
Success
-
Thriller
-
Ram Madhav
-
sai madhav burra
-
king
-
Telugu