బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారం హిమజ ఎలిమినేట్.. పునర్నవి, వితికా హ్యాపీ
హౌస్‌లో కాంటెంస్ట్లకు గద్దలకొండ గణేష్ సినిమా ట్రైలర్ ని చూపించారు.వరుణ్ తేజ్ ఈ హిమజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. హిమజ మటుకు ఎటువంటి బాధ లేకుంటే తనదైన స్టైల్లో డేరింగ్ డేషింగ్ అంటూ నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. వచ్చు శివజ్యోతి అక్కకు ఎమిషన్ కాకుండా బాగా బిగ్ బాస్ సీజన్ 3 టాస్క్స్ అండ్ అక్టీవేటివ్స్ లో పాల్కొనమని సలహా ఇచ్చింది. ముక్యంగా హిమజ నామినేట్ అవడానికి వితికా కారణం.
బిగ్ బాస్ హౌస్ నుండి హిమజను పంపించాలని కంకణం కట్టుకున్న పునర్నవి, వితికాల ప్రయత్నాలు ఎట్టకేలకు నెరవేరయ్యి. తొమ్మిదో వారం నామినేషన్లో హిమజను వరుణ్ రక్షిస్తే.. కెప్టెన్‌గా వితికాకు ఉన్నా ప్రత్యక్ష అధికారంతో హిమజను ఎలిమినేషన్లోకి నెట్టి ఆమె హౌస్ నుండి బయటకు వెళ్లడానికి ప్రధాన కారణం అయ్యింది వితికా. ఈమెకు పునర్నవి కూడా సాయం చేయడం ఇద్దరూ కలిసి హిమజను హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యారు.
ఇక స్టేజి మీదకి రాగానే ఎలిమినేషన్ తరువాత కూడా దటీజ్ హిమజ అనేట్టుగా వ్యవహరిచింది హిమజ.నాగార్జున ‘మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే అవకాశం వాటి వెళ్తావా? అని అందర్నీ అడిగినట్టే అడగగా.. నేను వెళ్లును సార్.. అది ఫేర్ కాదు అని హిమజ సమాధానం చెప్పింది. అది నాకు వన్ టైం డ్రీమ్ మాత్రమే అని తెగేసి చెప్పింది హిమజ.