సైడ్ అండ్ బ్యాక్ వ్యూలో అందాలతో రెచ్చగొడుతున్న ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కంచె అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మొదటి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతూ వచ్చాయి. ఇక అలాంటి సమయం లోనే ఈమెకు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది.
 

ఈ సినిమా విజయం తర్వాత ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈమెకు మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో భారీ స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలో ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. ఇకపోతే ఈమె పరవాలేదు అనే క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్లఎల్ ను మాత్రం మంచి జోష్ లోనే ముందుకు సాగిస్తుంది.
 

సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన సైడ్ వ్యూ లో మరియు బ్యాక్ వ్యూ లో అదిరిపోయే రేంజ్ లో హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pj

సంబంధిత వార్తలు: