పూర్తిగా బరితెగించిన మెగా డాటర్..బట్టలు విప్పి మరీ రెచ్చిపోయిన నీహారిక(వీడియో)..!
ఒకవైపు యంగ్ హీరోతో రొమాన్స్ చేస్తూనే మరొకవైపు డాన్స్ ఇరగదీసింది . బ్లాక్ కలర్ టాప్ లో షార్ట్ ధరించి చించేసింది . నిహారిక పై బోల్డ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . ఈ సాంగ్ లో నిహారిక రెచ్చిపోయిన సీన్స్ కుర్రాళ్ళు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . అసలకే మెగా ఫ్యామిలీ అంటే ట్రోల్ చేయడానికి ఎప్పుడూ ఒక బ్యాచ్ కాచుకొని కూర్చొని ఉంటుంది . అలాంటి బ్యాచ్ కి మంచి కంటెంట్ ఇచ్చిన్నట్లైంది నిహారిక . మనకు తెలిసిందే నాగబాబు కూతురు గా నిహారిక సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది .
హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది . ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని భావించింది. అయితే వీళ్ల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు. జొన్నలగడ్డ చైతన్యతన పని తను చూసుకో పోతూ ఉంటే నిహారిక సినిమా ఇండస్ట్రీలో ఒకపక్క సినిమాలు నిర్మిస్తూ మరొక పక్క హీరోయిన్గా కూడా ఛాన్స్ అందుకుంటుంది . తాజాగా మద్రాస్ కారాన్ మూవీ లో ఆమె నటించిన సాంగ్ రిలీజ్ కావడంతో నిహారికలోని బోల్డ్ యాంగిల్ బయటపడింది. ఈ రేంజ్ లో రెచ్చిపోయింది ఏంటి మెగా డాటర్. ఇంత హాట్ గా నా.. నిహారికలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా..? అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఆమెను బూతులు తిడుతున్నారు..!