బికినీ అందాలతో రెచ్చిపోయిన స్టార్ కిడ్.. ఎవరో తెలిస్తే షాక్..!

Divya
బాలీవుడ్ లో ఎక్కువగా స్టార్ కిడ్స్ సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు.. కొంతమంది యాక్టింగ్ వైపుగా మరి కొంతమంది డైరెక్షన్ వైపుగా అడుగులు వేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ఒక నటుడు కూతురు ఇంకా ఒకటో సినిమా రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆమె ఎవరో కాదు షానయా కపూర్.. ఈమె నటుడు సంజయ్ కపూర్ నట వారసురాలు.. సంజయ్ కరిష్మా కపూర్ ను వివాహం చేసుకోక ముందు మొదటి భార్య మహి కపూర్ కి జన్మించిన కుమార్తె షానయాకపూర్.
షానయా ఇటీవలే ఒక బడా చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం అయితే వినిపిస్తోంది.. కానీ కొన్ని కారణాల చేత మిడిల్ డ్రాప్ అయినట్లుగా సమాచారం.. ది ఐస్ హౌ ఇట్ ఆధారంగా మరొక చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఇమే విక్రాంత్ మాన్సే సరసన నటిస్తున్నది. 12 ఫెయిల్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న విక్రమ్ ఇందులో సంగీత కళాకారుడుగా కనిపించబోతున్నారట. ఈ చిత్రానికి సంతోషి సింగ్ దర్శకత్వం వహిస్తున్నారట.

ప్రస్తుతం షానయా సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో ఒక్కసారిగా కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా పెను దుమారం సృష్టించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్ వద్ద తన అంద చందాలతో నడుము అందాలతో మత్తు కళ్ళతో మాయ చేసేలా చూస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెట్టిజెన్స్ సైతం ఈమె అందానికి దాసోహం అవుతున్నామనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే షానయా పక్క ప్లాన్ ప్రకారమే తన హవా చూపించేందుకు ముందుగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. మరి సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్న ఈ అమ్మడు మరి హీరోయిన్గా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: