రాజాసాబ్ : ఆ విషయంలో కంగారుపడుతున్న ఫ్యాన్స్.. మారుతీ క్లారిటీ ఇస్తారా..?
ఇక ఈలోపు రాజాసాబ్ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి ముస్తాబ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి రాజాసాబ్ విషయంలో ప్రభాస్ అంత పెద్ద సాటిస్ఫాక్షన్ తో లేనప్పటికీ ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తే తన బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.నిజానికి మారుతిలాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో స్టార్ హీరో అయిన ప్రభాస్ సినిమా చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.అయితే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఈ సినిమాతో ఇటు మారుతి, అటు ప్రభాస్ ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించే సినిమాలను తను ఒకటి కూడా చేయలేకపోతున్నాను అనే రిగ్రేట్ ఫీల్ అయిన రాజాసాబ్ సినిమాకి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్ లోనే ఉంటున్న మారుతిఎప్పుడు ఈ సినిమాని ఫినిష్ చేసి ముందుకు తీసుకొస్తాడు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా ఆ టైమ్ కి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీగా తెలియడం లేదు.