అన్ని కలిసి వచ్చుంటే ఆ స్టార్ హీరోయిన్ నాని భార్య అయ్యుండేదా..? చెడదొబ్బింది ఎవరంటే..?
ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ..ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో దున్నేయడానికి సిద్ధమవుతున్న హీరో నాని పై కూడా ఒక బిగ్ రూమర్ సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది . నాని కెరియర్ లో చాలామంది హీరోయిన్స్ తో నటించారు . కానీ నానికి ది పర్ఫెక్ట్ జోడీగా అనిపించింది మాత్రం నిత్యామీనన్ . "అలా మొదలైంది" సినిమాతో నిత్యామీనన్ కి బిగ్ లైఫ్ ఇచ్చాడు నాని . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అటు నానికి ఇటు నిత్యామీనన్ కి మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కాయి .
ఈ సినిమాల్లో వీళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండింది. ఆ తర్వాత వచ్చిన "ఇస్జ్క్" సినిమాతో వీళ్ల మధ్య ప్రేమ మరింత ముదిరిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. ఆ సినిమాలో కొన్ని సీన్స్ అలానే ఉన్నాయి . అంతే కాదు ఒకానొక టైం లో నాని - నిత్యామీనన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే సడన్ గా నాని అంజనను పెళ్లి చేసుకున్నాడు . వీళ్లిద్దరు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు . ఆ విషయం బయటకు చెప్పకుండా మెయింటైన్ చేశాడు నాని. ఆ తర్వాత నాని - అంజన ప్రేమ వ్యవహారం బయటపడటం.. పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే .
అయితే నాని నిత్యామీనన్ లి ప్రేమించుకున్నారు అని ..కానీ ఆ డైరెక్టర్ కారణంగానే వాళ్లు విడిపోయారు అంటూ తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు అయితే అదంతా ఫేక్ కంటూ నాని ఫాన్స్ చెప్పకు వచ్చారు. నాని భార్య అంజనా - నిత్యామీనన్ మంచి ఫ్రెండ్స్ అని ..ఇప్పటికి వాళ్ళు చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు అని.. నాని - నిత్యామీనన్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏ తప్పిస్తే వాళ్ళ మధ్య మరో ఏ బంధం లేదు అని చెప్పుకొస్తున్నారు..!!