ఇండస్ట్రీనే షేక్ చేసిన నటి..చీకటైతే బడా బాబులు ఈమె కోసం వెయిటింగ్..!

Divya
సిని పరిశ్రమలో హీరోయిన్గా రాణించడం అంటే అంత సులువైనది కాదు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో చాలామంది సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఫేడౌట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కొంతమంది డబ్బు ఆశపై తమ శరీరాన్ని కూడా ఎన్నోసార్లు తాకట్టు పెట్టి మరి అవకాశాలను సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో అలనాటి నటి భువనేశ్వరి కూడా ఒకరు. ఈమె మొదట సినిమాల మీద ఇష్టంతో మోడలింగ్ వైపుగా అడుగులు వేయగా ఆ సమయంలో ఒక హీరో అతని స్నేహితుడు ఈమె అందాన్ని చూసి మంత్ర ముద్దులైన ఈమెకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి లొంగదీసుకున్నారు.

అలాగే ఆ హీరో ప్రేమ అనే పదాన్ని ఉపయోగించి ఈమె అందాన్ని మొత్తం దోచుకొని మోజు తీరాక ఆమెను వదిలించుకోవడం జరిగిందట. ఈ మోసాన్ని గమనించిన భువనేశ్వరి అవకాశాలు ఇవ్వడని తెలిపే చివరికి ఆమె తన అందాన్ని వలగా వేసి రెండు మూడు చిత్రాలలో నటించేందుకు అవకాశాలు సంపాదించుకున్నదట. అయితే ఆ సమయంలోనే సీరియల్స్ లో నటించిన భువనేశ్వరి చివరికి వ్యభిచార రంగంలోకి దిగిందట. సొంతంగా ఒక ఇల్లును కూడా సంపాదించుకున్న ఇమే.. అదే  ఇంటి ముందు బడా బాబులు కూడా క్యూలో ఈ సటి కోసం నిలబడేవారట. అలా ఈమెతో ఎంజాయ్ చేయడానికి చాలామంది రావడంతో కొన్ని సందర్భాలలో ట్రాఫిక్ జామ్ కూడా ఇమే ఇంటి ముందు అయ్యేదని సమాచారం.

దీంతో ఆమె ఇంటి చుట్టుపక్కల ఉండేవారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో రైడ్ చేయడంతో ఒక్కసారిగా పట్టు పడడం జరిగింది. ఈ విషయం అప్పట్లోనే ఇండస్ట్రీని ఒక షేర్ చేసిందట. ముఖ్యంగా భువనేశ్వర్ తో పాటుగా చాలామంది పలుకుబడి ఉన్నవారు దొరకడంతో ఈమెను అరెస్టు చేసిన కూడా వెంటనే బయటికి తీసుకువచ్చారట. ఆ తర్వాత మళ్లీ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికినప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీగా సహాయంతో బయటకు వచ్చింది. మూడోసారి పట్టుబడినప్పుడు న్యాయస్థానంలోనే తనలాగే చాలామంది ఈ పని చేస్తున్నారంటే షాకింగ్ కామెంట్ చేసింది. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలలో కూడా నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: