టైట్ డ్రెస్లో హీరోయిన్లకు మించిన అందాలతో రెచ్చిపోయిన అనసూయ..?

frame టైట్ డ్రెస్లో హీరోయిన్లకు మించిన అందాలతో రెచ్చిపోయిన అనసూయ..?

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో న్యూస్ రీడర్ గా పని చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన యాంకరింగ్ తో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చాలా తక్కువ కాలంలోనే ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత అనసూయ కి సినిమాలలో అవకాశాలు కూడా దక్కడం మొదలు అయింది.
 

ఈమె నటించిన సినిమాలలో చాలా మూవీలు మంచి విజయం సాధించడం , ఈమెకు ఆ సినిమాలలో మంచి పాత్రలు దొరకడంతో అనసూయ కు నటిగా కూడా చాలా తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అలాగే పలు టీవీ షో లకు జడ్జిగా కూడా ఈమె వ్యవహరిస్తోంది. ఇకపోతే టీవీ షో లలో విలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా భారీగానే తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె తన అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం వేనకడుగు వేయడం లేదు.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈమెకు పుష్ప పార్ట్ 1 మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈమె పుష్ప పార్ట్ 2 మూవీ లో నటిస్తోంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: