అందం,అభినయం ఫుల్.. అవకాశాలు నిల్..బికినీ అందాలతో లక్ష్మీరాయ్ బ్లాస్ట్..!

Divya
గడిచిన రెండు దశాబ్దాల క్రితం నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ ముద్దుగుమ్మ మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు తన అందంతో అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అందాలు వోలకబోయడంలో మాత్రం లక్ష్మీరాయ్ కి మరో హీరోయిన్ కూడా సాటిరారని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. లక్ష్మీ రాయ్ ఎప్పుడూ కూడా చాలా స్లిమ్ లుక్ లో అందాలను వోలకబోస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. బాలీవుడ్లో కోలీవుడ్లో ఈమె అదృష్టాన్ని పరీక్షించుకున్న సరైన సక్సెస్ అందుకోలేకపోతోంది. ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది.ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోని నటిస్తూ ఉంటుందిఈ ముద్దుగుమ్మ. ప్రతి ఏడాది కూడా రెండు మూడు చిత్రాలలో నటించేలా ప్లాన్ చేస్తూ ఉంటుంది. లక్ష్మీ రాయ్ అందాలతో చూపు తిప్పుకొని అందంతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది.

గతంలో ఎన్నోసార్లు లక్ష్మిరాయ్ బికినీ ఫోటోలను షేర్ చేసింది. కానీ ఎప్పటికప్పుడు సరికొత్తగా అందాలతో బ్లాస్ట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్. తాజాగా లైట్ పింక్ కలర్ లో ఉన్న బికినీ ధరించి పలు రకాల యాంగిల్స్ లో తన అందాలను వలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. టాప్ యాంగిల్ లో నుంచి తన అందాలతో స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి 20 ఏళ్లు అవుతూ ఉన్న అప్పటికి ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నది లక్ష్మి రాయ్. అందం మాత్రం ఫుల్ అవకాశాలు నిల్ అంటూ పలువురు నెటిజెన్స్ కూడా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది లక్ష్మీరాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: