కృష్ణవంశీ కన్నా ముందే రమ్యకృష్ణ లవ్ ఎఫైర్.. గట్టిగానే నడిపిందిగా..!
రజినీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమాలో లేడీ విలన్‌గా తన నట విశ్వరూపం చూపించింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా కొనసాగుతుంది. రమ్యకృష్ణ సినిమాల విషయం పక్కన పడితే.. గతంలో రమ్యకృష్ణ గురించి ఓ రూమర్ బాగా వైరల్ గా మారింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా ఓ స్టార్ హీరోతో ఈమె ప్రేమలో పడిందని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు.. అక్కినేని అందగాడు నాగార్జున. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు 10కి గా సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సూపర్ హిట్స్ ఏ ఉన్నాయి. పైగా వీరీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇలా ఈ ఇద్దరు వరుసగా కలిసి సినిమాలు చేయడంతో.. రమ్యకృష్ణ- నాగార్జున మద్య ఏదో సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ ప్రచారం మొదలైంది. అప్పటికే నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులుు ఇచ్చి అమలను రెండో వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో రమ్యకృష్ణ ఎంట్రీ తో.. నాగార్జున అమలకి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ అప్పట్లో ఓ వార్త వైరల్ గా మారింది. నాగార్జున రమ్యకృష్ణను మూడో వివాహం చేసుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే రమ్యకృష్ణ 2003 లో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ని పెళ్లాడడం తో.. నాగార్జునతో లవ్ అంటూ వచ్చిన వార్తలకు పులిస్టాప్ పడింది.