లక్ష ముత్యాల తో చేసిన చీరలో బాలీవుడ్ బ్యూటీ.. ఏముంది రా బాబు..!
ఈ ముత్యాల చీర ఫోటోలను షనాయా కపూర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నేను నిజంగా లక్ష ముత్యాల వానలో తడిచిపోతున్నా అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ముత్యాల చీరలో షనాయా అందాన్ని చూసి అభిమానులు మైమరచిపోయారు. ఫైర్, హార్ట్ ఎమోజీలను చాలామంది కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆమె ముత్యాల చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. ముత్యాలు దండలు వేసుకుని ముత్యాల చీరలో కనిపించింది.
ఈ చీరలు ఆమె చాలా అందంగా ఉన్న విషయం తెలిసింది. మీరు కూడా ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈ ముత్యాల చీరను తప్పకుండా చూడండి. చాలామంది మామూలు చీరలు చూసుంటారు. కానీ ఈ ముత్యాల చీరని ఎవ్వరూ చూసి ఉండరు. ఈ చీరను మాత్రం షనాయా కపూర్ కట్టుకున్నారు. ఈ చీర చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముత్యాల దండ వేసుకుంటేనే చాలా అందంగా కనిపిస్తాం. అలాంటిది ముత్యాల చీర కట్టుకుంటే ఇంకెంత అందంగా కనిపిస్తాము. ఈ ముత్యాల చీర ఫోటోలను షనాయా కపూర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నేను నిజంగా లక్ష ముత్యాల వానలో తడిచిపోతున్నా అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.