కన్నప్పలో ప్రభాస్ బ్యూటీ.. వారు వన్ సైడే గా..!

lakhmi saranya
టాలీవుడ్ హీరో మంచి విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైట్ ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ పై ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో నటి శ్రేయ రెడ్డి ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. సలార్ తర్వాత శ్రేయ రెడ్డి రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తరాకెక్కిన సినిమానే సలార్.
శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రియ రెడ్డికి ఎల్క పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ కి మంచి ప్రశంసలు దక్కయని చెప్పుకోవచ్చు. ఇక కన్నప్ప చిత్రంలో కూడా ఈ బ్యూటీ ఓ పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కన్నప్పలో ప్రభాస్, అక్షయ్ కుమార్ మరియు మోహన్ లాల్ కూడా పవర్ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా ప్రీతీ ముకుందన్ ఈ చిత్రంలో కథానాయకగా నటిస్తుంది. ఈ సాంటసి యాక్షన్ డ్రామా కి మహా భరత్ సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ వహిస్తున్నారు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీపై ఇటు మంచు విష్ణు అభిమానులతో పాటు మరోపక్క నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. 2024లో భారీ సక్సెస్ అందుకున్న వారిలో శ్రియ రెడ్డి కూడా ఒకరు. గతంలో ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే సలార్ సినిమాలో నటించిందో అప్పటినుంచి ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. మరి కన్నప్ప సినిమాతో మరోసారి ట్రైనింగ్ లోకి వస్తుందో లేదో చూడాలి. ఈ మూవీ తో కూడా ఈ బ్యూటీ సక్సెస్ అందుకుంటే రానున్న రోజుల్లో ఈమెకి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: