పవన్ పై సంచలన పోస్ట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఆ సింబల్ తో అదిరిపోయే షాక్ ఇచ్చాడుగా..!

lakhmi saranya
పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో కలుపు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మరో పక్క ఫాన్స్ కూడా సంతోషాలు వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆర్ జి బి ట్వీట్ చేశారు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో ఆయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఇక ఆయన ఏదైనా ట్వీట్ చేశాడంటే ఎవరివో, ఒకరిని టార్గెట్ చేసినట్లే. మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఆర్జీవి ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. కానీ మొదటిసారి ఆయన పవన్ కళ్యాణ్ పై ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేయలేదు. ఆయన తన ట్వీట్ లో ఎలాంటి కామెంట్ చేయకుండా ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు రాసి దండం సింబల్స్ పెట్టారు. అయితే దీనికి అర్థం నువ్వు గొప్పోడివి అన్నట్టు. అలా ఆయన మొదటిసారి సానుకూలంగా స్పందించడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇక ఇది చూసిన మెగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం చూశాక ఆర్జీవికి ఓ క్లారిటీ వచ్చినట్లు ఉంది.. ఆయన నోట మాట కూడా రావటం లేదని ట్వీట్స్ చేస్తున్నారు. మొదటిసారి రాంగోపాల్ వర్మ దండం సింబల్ తో అందరికీ షాప్ కి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏక దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తున్నారు. మరి ఈ ట్వీట్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ప్రజెంట్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. దీంతో తాను ఒప్పుకున్న సినిమాలకి డేట్ అడ్జస్ట్ చేయలేకపోయారు. మరి గడిచిన ఆనందంలో అయినా ఆ సినిమాలని పూర్తి చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: