ఎద అందాలతో రెచ్చిపోయిన ప్రియాంక జవాల్కర్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్న ముద్దు గుమ్మ లలో ప్రియాంక జవాల్కర్ ఒకరు . ఈమె విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిన టాక్సీవాలా అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఈ మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది . దానితో ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె తిమ్మరుసు , ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా లలో హీరోయిన్ గా నటించింది.
 

ఈ రెండు మూవీ లు ఒకే రోజు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్న ఏమి మాత్రం వరుస పెట్టి సినిమాలను ఓకే చేయడం లేదు. చాలా ఓపికగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తోంది . ఇక పోతే ఈ బ్యూటీ తాజాగా టిల్లు క్యూబ్ మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజు ల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
 

ఈ ఛాన్స్ కనుక ఈ ముద్దు గుమ్మకు వచ్చినట్లు అయితే క్రేజీ సినిమా ఆఫర్ ఈ బ్యూటీ కొట్టేసినట్లే అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియా అకౌంట్.లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈమె వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ నా వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pj

సంబంధిత వార్తలు: