అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో అదిరిపోయే లుక్ లో మెరిసిపోయిన భార్య..!

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలిష్ స్టార్ గా  సిని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ సెట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అంతేాదండోయ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈరోజు అల్లు అర్జున్ తన 42వ పుట్టినరోజు ను సెలబ్రేట్ చేసుకుంటున్నా.రు అయితే ఆయనకు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ సెలబ్రిటీలు. సినీ సెలబ్రిటీలతో పాటు ఆయన కోట్లాదిమంది అభిమానులు ఆయన ఇంటి ముందు

పెద్ద ఎత్తున చేరి రచ్చ చేస్తున్నారు. నిన్న రాత్రి నుండే అల్లు అర్జున్ పుట్టిన రోజు సంబరాలను జరుపుకుంటున్నారు. దాంతో ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలో ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం అర్ధరాత్రి అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేయడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఆ ఫోటోలో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పార్టీలో అల్లు స్నేహ రెడ్డి ట్రెండింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. అల్లు స్నేహారెడ్డి వైట్ డ్రెస్ లో అదిరిపోయింది.

ఆ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది.  ఇక అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. ఆ కేక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది.. చివరి షెడ్యూల్ షూటింగ్ పెండింగ్ లో ఉంది..  ఈ సినిమాను ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. విడుదల తేదీన్ని ఎప్పుడో ప్రకటించారు.. తాజాగా బన్నీ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: