సురేఖ వాణి, అమర్ మధ్య అలాంటి సంబంధం.. అందుకే కూతురికి హీరోయిన్ ఆఫర్..!?

Anilkumar
బిగ్బాస్ ఫేమ్ సీరియల్ నటుడు అమర్   ఇటీవల హీరోగా కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈయన సరసన హీరోయిన్గా సుప్రీత నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ సెవెన్ రన్నర్ ఆఫ్ గా నిలిచిన అమర్  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొద్దిరోజుల క్రితం పూజ కార్యక్రమాలతో అమర్ సినిమా స్టార్ట్ చేశాడు. కాగా ఇందులో హీరోయిన్ గా సుప్రీత నటిస్తోంది. సురేఖ వాణి కూతురు సుప్రీత కి ఇది డేబ్ల్యూ సినిమా. సురేఖ.వాణి కొన్నాళ్లుగా కూతురుని హీరోయిన్ చేయాలి అని నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అమర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించడంతో ఆ కోరిక నెరవేరింది.

అమర్ తన సినిమాలో సుప్రీతకి ఛాన్స్ ఇవ్వడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అన్న వార్తలు ప్రస్తుతం బయటపడ్డాయి. ముఖ్యంగా సురేఖ వాణితో అమర్ కి రిలేషన్ ఉంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే తాజాగా అమర్ సుప్రీత ఇద్దరు కలిసి దావత్ అనే టాక్ షో కి వచ్చారు. జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఈ జోడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ అమర్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. దీంతో ఆయన చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్ కి సురేఖావాణి బంధువులు అవుతారట.

ఆమె వరసకు అక్క అవుతుందట. ఇక సుప్రీతకు నేను మేనమామ అవుతానని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. దాంతో హోస్ట్ రీతూ చౌదరి.... అమర్ దీప్ ని మామయ్య అని పిలవాలని సుప్రీతకు చెప్పింది. మామయ్యా... అంటూ సో క్యూట్ గా పిలిచింది సుప్రీత. అమర్ సిగ్గుపడిపోయాడు.  అలాగే తన సినిమాలో సుప్రీతను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఏమిటో చెప్పాడు అమర్ దీప్. ఆ పాత్రకు సుప్రీత బాగా సెట్ అవుతుంది. అందుకే ఎంపిక చేశామని అమర్ దీప్ అన్నాడు. ఇక ఈ సినిమా వలన తన కాలేజీ డేస్ గుర్తుకు వస్తున్నాయని వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: