ఏంటి.. నీహారిక జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరోనా..!?

Anilkumar
సాధారణంగా ఏ సిని ఇండస్ట్రీలోనైనా సరే ఒకరి కోసం అనుకున్న పాత్రలో మరొకరు నటించడం సహజం. చాలామంది సినీ సెలెబ్రెటీలు ఇలా మంచి మంచి సినిమాల్లో అవకాశాలను మిస్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక సైతం అలాంటి ఒక మంచి సినిమాలో నటించే మంచి అవకాశం మిస్ చేసుకుని అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. అయితే నిహారిక పుట్టిన తర్వాత ఒక పెద్ద సినిమాలో నటించాల్సి ఉందట. ఆ సినిమా సమయంలో చిత్ర బృందం ఒక పాప గాని ఒక బాబు గాని పాకుతూ ఉండే స్టేజ్ లో 

ఉన్నప్పుడు ఈ సినిమాలో కావాలని చాలా ప్రయత్నించారట. స్టార్ సెలబ్రిటీల పిల్లలు అయితే ఈ సినిమాకి మరింత క్రేజ్ లభిస్తుంది అని చాలా ప్రయత్నించారట. అప్పటికే నిహారికకు 8 నెలలు నిండిపోయాయి. ఎవరైనా సరే ఎనిమిది నెలలు దాటేసరికి పిల్లలు పాకుతూ ఉంటారు. అప్పుడు నిహారిక సైతం చాలా యాక్టివ్ గా ఉండేదట. ఎనిమిది నెలల సమయంలో నిహారిక గోడలను పట్టుకుని నడిచేదట. అయితే సిసింద్రీ సినిమాకి అంత యాక్టివ్ గా ఉండే పిల్లలు వద్దని పాకుతూ ఉండే బేబీ కోసం ట్రై చేశారట. ఇక అప్పుడే అక్కినేని నాగార్జునకు అఖిల్ పుట్టడం, 

అఖిల్ ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోవడంతో మేకర్స్ అఖిల్ ను ఎంచుకున్నారట. అలా సిసింద్రీ సినిమా నిహారిక నుంచి అఖిల్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఒకవేళ నిజంగానే మెగా డాటర్ నిహారిక చిన్నప్పుడు ఆ పాత్రలో కనిపించి ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయేది అని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఏంటో నిహారిక టైం అసలు బాగోలేదు. అన్ని వచ్చినట్లే వచ్చి చేయి జారిపోతున్నాయి. మెగా డాటర్ నిహారిక లైఫ్ ఇలా ఎందుకు అవుతుందో అని అభిమానులు బాధపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: