సెక్సీ లుక్ లో వావ్ అనిపించేలా హాట్ బ్యూటీ....!!

murali krishna
టాలీవుడ్ లో తమన్నా భాటియా ఈ భామ కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. 'హ్యాపీ డేస్' చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న తమన్నా అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే వుంది.. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో తమన్నా తనదైన నటనతో ఇప్పటికి రానిస్తూనే వుంది.. తెలుగుతో కాకుండా తమిళం మరియు హిందీలోనూ తన సత్తా చాటింది. అగ్రహీరోలతో నటించి మెప్పించింది. ప్రేక్షకులనూ తన  గ్లామర్ తో ఆకట్టుకుంది. అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం తమన్నా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 

ఈ సందర్భంగా ఇన్నాళ్లు తన పాటించిన నియమాలను ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ వస్తోంది. తమన్నా బిగ్ స్క్రీన్ పై రొమాన్స్ కు మరియు లిప్ లాప్ సీన్స్ కు నోచెబుతూ వచ్చిన విషయం తెలిసిందే.కానీ రీసెంట్ గా వచ్చిన 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' చిత్రాలతో ఆ రూల్స్ ను బ్రేక్ చేసింది. అభిమానులు ఆడియెన్స్ కు ఊహించని విధంగా రొమాంటిక్ సీన్స్ లో నటించి షాక్ ఇచ్చింది. తన పెర్ఫామెన్స్ తో ఆశ్చర్య పరిచింది..హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న తమన్నా బోల్డ్ పెర్ఫామెన్స్ తో రచ్చ చేయడం సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో విధంగా ఈ మిల్కీ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతూనే వస్తోంది. తన హాట్ ఫొటోషూట్లు, సినిమా కు సంబందించిన విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే తమన్నా లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది. కొంతకాలంగా మిల్క్ బ్యూటీ నెట్టింట  తన హాట్ అందాల తో దాడి చేస్తుంది.. ఈక్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు కూడా స్టన్నింగ్ గా ఉన్నాయి. కిల్లింగ్ లుక్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.

తన లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో తమన్నా ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో మిల్క్ బ్యూటీ అట్రాక్టివ్ అవుట్ ఫిట్ ధరించి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మత్తెక్కించేలా ఫోజులతో రెచ్చగొట్టింది.. ఆ పిక్స్ ను తాజాగా అభిమానులకు షేర్ చేసింది..తాజాగా తమన్నా పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.మిల్కీ బ్యూటీ   అందాల ప్రదర్శనకు, హాట్ హాట్ ఫోజులకు మైమరచి పోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: