యాంకరింగ్ లోనే కాదు అందాల ఆరబోతలోనూ శ్రీముఖి సూపరే..!

Pulgam Srinivas
నటిగా కెరియర్ ను మొదలు పెట్టిన యాంకర్ శ్రీ ముఖి తాను కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేదు. అలాంటి సమయం లోనే ఈమె యాంకర్ గా యూటర్న్ ను తీసుకుంది. అందులో భాగంగా ఈమె యాంకరింగ్ చేసిన పటాస్ కామెడీ షో అద్భుతమైన సక్సెస్ కావడం , అందులో ఈమె తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు వరుసగా టీవీ షో లలో యాంకర్ గా అవకాశాలు దక్కాయి.
 

అలా యాంకర్ గా బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈమెకు ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా దక్కాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే , ఎన్నో సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది  ఇకపోతే ఈమె టీవీ షో లలో కూడా పొట్టి పొట్టి బట్టలను వేసుకొని ఎన్నో సార్లు కుర్రకారుకు మంచి కిక్ ను ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా సినిమాలలో కూడా తన అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు ఉన్నాయి.
 

ఇకపోతే ఈ బ్యూటీ టీవీ షో లలో , సినిమాలలో మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా శ్రీ ముఖి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: