ఆ స్టేడియం లో ఏడ్చిన నటి సురేఖావాణి.. చిరంజీవి గ్రేట్ అంటూ...?

murali krishna
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన సురేఖావాణి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మూడేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ నటికి వేర్వేరు కారణాల వల్ల ఆఫర్లు తగ్గాయి.ఒక దశలో సురేఖావా ణి కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదని వార్తలు ప్రచారంలోకి రాగా సురేఖావాణి ఆ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం.
సురేఖా వాణికి భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉండగా ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయితే బాగుం టుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ ఒక సందర్భంలో మాట్లా డుతూ చిరంజీవి, సురేఖా వాణికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడిం చారు. చిరంజీవి ఫోటోల కోసం ఎగబడరని ఉత్తేజ్ అన్నారు. గరికపాటి గారు చిరంజీవిని ఆపాలి ఆపాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఉత్తేజ్ కామెంట్లు చేశారు.
చిరంజీవి దగ్గరకు జనం వెళ్లడాన్ని గరికపాటి తట్టు కోలేకపోయారని ఉత్తేజ్ అన్నారు.
చిరంజీవి గారు ఒక్కో ఇటుక పే ర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చారని ఉత్తేజ్ చెప్పు కొచ్చారు. హిట్లర్ మూవీ షూట్ సమయం లో చిరంజీవి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చానని ఆ సమ యంలో తెగ ఏడ్చానని ఉత్తే జ్ తెలిపారు. సురేఖావాణి ఎల్బీ స్టేడియంలో చిరంజీవిని ముట్టుకుని తెగ ఏడ్చారని చిరంజీవి అంటే అంతలా అభిమానం ఉంటుందని ఉత్తేజ్ చెప్పుకొచ్చారు. ఆయనతో ఫోటో అంటే అంత అభిమానం అని ఉత్తేజ్ తెలిపారు.
గరి కపాటి గతంలో పెళ్లైన  ఆడవాళ్ల గురించి తప్పుగా మా ట్లాడారని ఉత్తేజ్ కామెంట్లు చేశారు. చిరంజీవి ఎన్నో సేవా కార్య క్రమాలు చేశారని ఉత్తేజ్ అన్నారు. చిరంజీవి పండి తులతో పాటు పామ రులకు కూడా తెలుసని ఉత్తేజ్ చెప్పుకొచ్చారు. ఫోటోకు ఉన్న వాల్యూ చిరం జీవికి తెలుసని ఉత్తే జ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: