కే జి ఎఫ్ సినిమా తో ఒక్కసారిగా ఎన్టీఆర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలి సిందే. ఇప్పుడు తన తదుపరి చిత్రాల పై ఫోకస్ పెడుతున్నాడు. కేజిఎఫ్ సిరీస్ లో రెండు భాగాలను పూర్తిచేసిన ఆయన మూడవ భాగాన్ని కూడా తొందరలోనే మొదలు పెట్టడానికి సిద్ధమవు తున్నాడు. అయితే ఈ మూడవ భాగం సినిమా చేయడానికి కంటే ముందే ఆయన మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. నర్తన్ అనే దర్శకుడితో ఆయన మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
ఇంకోవైపు మరొక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా లు పెద్ద దర్శకులతో చేయడానికి సిద్ధమ వుతున్న నేపథ్యంలో యశ్ కూడా ఆ తరహాలోనే సినిమాలు చేసి తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను కాపాడుకోవాలనేది ఆయన అభిమానులు చెబుతున్న మాట. అయితే వారి కోరిక మేరకే ఆయన పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కేజిఎఫ్ మూడవ భాగం సినిమా తర్వాత ఓ పెద్ద దర్శకుడితో సినిమా చేయ డానికి రంగం సిద్దం చేస్తున్నాడట.
భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు చేసే దర్శకులు చాలామంది మన దేశంలో ఉన్న నేప థ్యంలో వారిలో కొంతమంది ప్రభాస్ తో బిజీగా ఉండగా ఇంకా కొంతమంది ఆయన తర్వాత భారీ క్రేజ్ ను కలిగి ఉన్న ఈ యశ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా యశ్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అబ్బుర పరిచే సినిమాతో ముందుకు తీసుకురాబోతున్నారన్నమాట. అయితే ఆయన చేయబోయే సినిమాలు కేజిఎఫ్ సినిమాకు తగ్గ వి ధంగా ఉంటాయా అన్నదే ఇక్కడ అస లు ప్రశ్న. ప్రభాస్ ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలతో బాహుబలి సినిమా సమాన హిట్ ను చేయలేకపోయాడు ఇప్పుడు యశ్ వంతు వచ్చింది.