ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు చేస్తున్న వింత వింత చేష్టలకు ఒకవిధంగా ప్రజలకు నవ్వొస్తుంది.. అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులకు అధికారాలు ఇస్తూ జబర్దస్త్ స్కిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుల ఎంపికను కూడా చంద్రబాబు చేశారు. జంబో జెట్ లాంటి పొలిట్ బ్యూరో లో మొత్తం 25 మంది సభ్యులను నియమించారు. సీనియర్ నేతలందరికీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ, ఫారూక్, గల్లా జయదేవ్, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి వంటి వారిని నియమించారు.