సెట్ లో స్మోక్ చేసిన ప్రభాస్.. కోపంతో డైరెక్టర్ ఏం చేశాడంటే..?

P.Nishanth Kumar
నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను చేస్తున్న ప్రభాస్   ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోని సలార్ ని కూడా మొదలుపెట్టేశాడు. వీటిలో రాధే శ్యామ్ ముందుగా రిలీజ్ అవుతుంది. నిజానికి ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా..  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఈ కథనే ఎందుకు చేయాలనుకుంటున్నాడో అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు..
ఇదిలా ఉంటె సినీ తరాల పర్సనల్ విషయాలు , సెట్లో జరిగే విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది.. అందులోనూ పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రతి అభిమాని ఓ కన్నేసి ఉంచుతాడు.. అయన సినిమా షూటింగ్ లు చూడాలని, తెరవెనుక ప్రభాస్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది.. ఈ నేపథ్యంలో తెరవెనుక జరిగిన ఓ గమ్మత్తు ఇప్పుడు వైరల్ ఆవుతుంది.. బాహుబలి సినిమా షూటింగ్ టైం లో రాజమౌళి ప్రభాస్ ల మధ్య జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది.
రాజమౌళి సినిమా సినుకు సంబంధించి షూట్ లో బిజీగా ఉండేవాడు అప్పుడు ప్రభాస్ వరుసగా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ షూట్ లేని సమయంలో కూర్చొని అందరితో సిగరెట్ తాగుతూ మాట్లాడేవాడు రాజమౌళి దాన్ని గమనించి ప్రభాస్ చేత సిగరెట్లు మానేసెలా చేద్దామని తెగ ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదని అప్పట్లో వార్తలు చాలా వచ్చాయి. అయితే కొంతమంది రాజమౌళి కోప్పడ్డారని కూడా అంటున్నారు.. అయితే ఇదంతా ఒట్టి పుకారు అని కూడా తెలుస్తుంది.. రాజమౌళి ఏ సినిమా షూటింగ్ లో ఉన్నా కూడా షూటింగ్ సెట్ లోకి వచ్చిన ఆర్టిస్టులకు హాయ్ చెప్పి తన పని తాను చూసుకుంటారు అంట ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఇవాళ తీయాల్సిన సీన్ కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది తనకు తానే సమాధానం చెప్పుకుంటూ ఉంటాడు అంట తాను తీయబోయే సీన్ గాని షార్ట్ గాని తీసేదాకా వాళ్ల కో డైరెక్టర్ కి కూడా తెలియదంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: