క్యూట్‌ పిక్‌ షేర్ చేసిన హాట్‌ బ్యూటీ

JSR
బాలీవుడ్ యంగ్ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ బుధవారం క్యూట్ ఫోటోను షేర్ చేసింది. తాను తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్చ చేసిన ఈ బ్యూటీ తండ్రి మీద ప్రేమను చూపించటంతో పాటు పొగడ్తలతో ముంచెత్తింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో త్రో బ్యాక్‌ ఫోటోను షేర్ చేసిన సారా ఆసక్తికర కామెంట్లు చేసింది. ఫోటో చిన్నారి సారా తండ్రి దగ్గర కూర్చొని ఉంది.

సారా అలీఖాన్‌, బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ మొదటి భార్య అమృత సింగ్‌ కూతురు. వీరికి కొడుకు ఇబ్రహిం కూడా ఉన్నాడు. సారా పోస్ట్ చేసిన ఈ ఫోటోపై ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ యూజర్‌ తండ్రి కూతుళ్ల క్యూట్ పిక్చర్‌ అంటూ కామెంట్ చేయగా, మరో వ్యక్తి బెస్ట్‌ ఫాధర్‌, డాటర్‌ అంటూ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతున్న సారా తొలిసారిగా తండ్రితో కలిసి ఓ టీవీ చాట్‌ షోలో పాల్గొంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సైఫ్‌, సారాల చేతిలో చాలా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
The one person that has always been the definition of peace ☮️, the epitome of {{RelevantDataTitle}}